మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Kamakshi Stotram 2 – శ్రీ కామాక్షీ స్తోత్రం – 2
కాంచీనూపురరత్నకంకణ లసత్కేయూరహారోజ్జ్వలాం
కాశ్మీరారుణకంచుకాంచితకుచాం కస్తూరికాచర్చితామ్ |
కల్హారాంచితకల్పకోజ్జ్వలముఖీం కారుణ్యకల్లోలినీం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || 1 ||
కామారాతిమనఃప్రియాం కమలభూసేవ్యాం రమారాధితాం
కందర్పాధికదర్పదానవిలసత్సౌందర్యదీపాంకురామ్ |
కీరాలాపవినోదినీం భగవతీం కామ్యప్రదానవ్రతాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || 2 ||
గంధర్వామరసిద్ధచారణవధూద్గేయాపదానాంచితాం
గౌరీం కుంకుమపంకపంకిత కుచద్వంద్వాభిరామాం శుభామ్ |
గంభీరస్మితవిభ్రమాంకితముఖీం గంగాధరాలింగితాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || 3 ||
విష్ణుబ్రహ్మముఖామరేంద్రపరిషత్కోటీరపీఠస్థలాం
లాక్షారంజితపాదపద్మయుగళాం రాకేందుబింబాననామ్ |
వేదాంతాగమవేద్యచింత్యచరితాం విద్వజ్జనైరాదృతాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || 4 ||
మాకందద్రుమమూలదేశమహితే మాణిక్యసింహాసనే
దివ్యాం దీపితహేమకాంతినివహావస్త్రావృతాం తాం శుభామ్ |
దివ్యాకల్పితదివ్యదేహభరితాం దృష్టిప్రమోదావహాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || 5 ||
ఆధారాదిసమస్తచక్రనిలయామాద్యంతశూన్యాముమా-
-మాకాశాదిసమస్తభూతనివహాకారామశేషాత్మికామ్ |
యోగీంద్రైరతి యోగినీశతగణైరారాధితామంబికాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || 6 ||
హ్రీంకారప్రణవాత్మికాం ప్రణమతాం శ్రీవిద్యవిద్యామయీం
ఐం శ్రీం సౌం రుచిమంత్రమూర్తి నివహాకారామశేషాత్మికామ్ |
బ్రహ్మానందరసానుభూతమహితాం బ్రహ్మప్రియంవాదినీం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ ||7 ||
సిద్ధానందజనస్య చిన్మయసుఖాకారాం మహాయోగిభిః
మాయావిశ్వవిమోహినీం మధుమతీం ధ్యాయేచ్ఛుభాం బ్రాహ్మణీమ్ |
ధ్యేయాం కిన్నరసిద్ధచారణవధూద్గేయాం సదా యోగిభిః
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || 8 ||
కామారికామాం కమలాసనస్థాం
కామ్యప్రదాం కంకణచూడహస్తామ్ |
కాంచీనివాసాం కనకప్రభాసాం
కామాక్షిదేవీం కలయామి చిత్తే || 9||
ఇతి శ్రీ కామాక్షీ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.